తైత్తిరీయ బ్రహ్మణం । అష్టకం నక్షత్ర సూక్తం (నక్షత్రేష్టి) లిరిక్స్ ఇన్ తెలుగు, PDF, MP3, డౌన్లోడ్ 🌷

Facebook_share_www.chalisa.onlineTwitter_share_www.chalisa.onlineInstagram_www.chalisa.onlinePosted on May 31, 2021 at 07:34 AM

Nakshatra Suktam Nakshatreshti Telugu-Taittiriya Brahmanam-telugu-Lyrics-Pdf

🏵 Mahadev Stotra Lyrics In Telugu


|| నక్షత్ర సూక్తం (నక్షత్రేష్టి) ||
తైత్తిరీయ బ్రహ్మణం । అష్టకం - 3 ప్రశ్నః - 1
తైత్తిరీయ సంహితాః । కాండ 3 ప్రపాఠకః - 5 అనువాకం - 1
ఓం ॥ అగ్నిర్నః పాతు కృత్తికాః । నక్షత్రం దేవమింద్రియం । ఇదమాసాం విచక్షణం
। హవిరాసం జుహోతన । యస్య భాంతి రశ్మయో యస్య కేతవః । యస్యేమా విశ్వా భువనాని
సర్వా । స కృత్తికాభిరభిసంవసానః । అగ్నిర్నో దేవస్సువితే దధాతు ॥ 1 ॥
ప్రజాపతే రోహిణీవేతు పత్నీ । విశ్వరూపా బృహతీ చిత్రభానుః । సా నో యజ్ఞస్య సువితే
దధాతు । యథా జీవేమ శరదస్సవీరాః । రోహిణీ దేవ్యుదగాత్పురస్తాత్ । విశ్వా రూపాణి
ప్రతిమోదమానా । ప్రజాపతిగ్ం హవిషా వర్ధయంతీ । ప్రియా దేవానాముపయాతు యజ్ఞం ॥
2 ॥
సోమో రాజా మృగశీర్షేణ ఆగన్న్ । శివం నక్షత్రం ప్రియమస్య ధామ । ఆప్యాయమానో బహుధా
జనేషు । రేతః ప్రజాం యజమానే దధాతు । యత్తే నక్షత్రం మృగశీర్షమస్తి । ప్రియగ్ం
రాజన్ ప్రియతమం ప్రియాణాం । తస్మై తే సోమ హవిషా విధేమ । శన్న ఏధి ద్విపదే
శం చతుష్పదే ॥ 3 ॥
ఆర్ద్రయా రుద్రః ప్రథమా న ఏతి । శ్రేష్ఠో దేవానాం పతిరఘ్నియానాం । నక్షత్రమస్య
హవిషా విధేమ । మా నః ప్రజాగ్ం రీరిషన్మోత వీరాన్ । హేతి రుద్రస్య పరిణో వృణక్తు
। ఆర్ద్రా నక్షత్రం జుషతాగ్ం హవిర్నః । ప్రముంచమానౌ దురితాని విశ్వా । అపాఘశగ్ం
సన్నుదతామరాతిం । ॥ 4॥
పునర్నో దేవ్యదితిస్పృణోతు । పునర్వసూనః పునరేతాం యజ్ఞం । పునర్నో దేవా అభియంతు
సర్వే । పునః పునర్వో హవిషా యజామః । ఏవా న దేవ్యదితిరనర్వా । విశ్వస్య భర్త్రీ
జగతః ప్రతిష్ఠా । పునర్వసూ హవిషా వర్ధయంతీ । ప్రియం దేవానా-మప్యేతు పాథః ॥
5॥
బృహస్పతిః ప్రథమం జాయమానః । తిష్యం నక్షత్రమభి సంబభూవ । శ్రేష్ఠో దేవానాం పృతనాసుజిష్ణుః
। దిశోఽను సర్వా అభయన్నో అస్తు । తిష్యః పురస్తాదుత మధ్యతో నః । బృహస్పతిర్నః
పరిపాతు పశ్చాత్ । బాధేతాంద్వేషో అభయం కృణుతాం । సువీర్యస్య పతయస్యామ ॥ 6 ॥
ఇదగ్ం సర్పేభ్యో హవిరస్తు జుష్టం । ఆశ్రేషా యేషామనుయంతి చేతః । యే అంతరిక్షం
పృథివీం క్షియంతి । తే నస్సర్పాసో హవమాగమిష్ఠాః । యే రోచనే సూర్యస్యాపి సర్పాః
। యే దివం దేవీమనుసంచరంతి । యేషామశ్రేషా అనుయంతి కామం । తేభ్యస్సర్పేభ్యో మధుమజ్జుహోమి
॥ 7 ॥
ఉపహూతాః పితరో యే మఘాసు । మనోజవసస్సుకృతస్సుకృత్యాః । తే నో నక్షత్రే హవమాగమిష్ఠాః
। స్వధాభిర్యజ్ఞం ప్రయతం జుషంతాం । యే అగ్నిదగ్ధా యేఽనగ్నిదగ్ధాః । యేఽముల్లోకం
పితరః క్షియంతి । యాగ్-శ్చ విద్మయాగ్ం ఉ చ న ప్రవిద్మ । మఘాసు యజ్ఞగ్ం సుకృతం
జుషంతాం ॥ 8॥
గవాం పతిః ఫల్గునీనామసి త్వం । తదర్యమన్ వరుణమిత్ర చారు । తం త్వా వయగ్ం సనితారగ్ం
సనీనాం । జీవా జీవంతముప సంవిశేమ । యేనేమా విశ్వా భువనాని సంజితా । యస్య దేవా
అనుసంయంతి చేతః । అర్యమా రాజాఽజరస్తు విష్మాన్ । ఫల్గునీనామృషభో రోరవీతి ॥
9 ॥
శ్రేష్ఠో దేవానాం భగవో భగాసి । తత్త్వా విదుః ఫల్గునీస్తస్య విత్తాత్ । అస్మభ్యం
క్షత్రమజరగ్ం సువీర్యం । గోమదశ్వవదుపసన్నుదేహ । భగోహ దాతా భగ ఇత్ప్రదాతా ।
భగో దేవీః ఫల్గునీరావివేశ । భగస్యేత్తం ప్రసవం గమేమ । యత్ర దేవైస్సధమాదం మదేమ
। ॥ 10 ॥
ఆయాతు దేవస్సవితోపయాతు । హిరణ్యయేన సువృతా రథేన । వహన్, హస్తగ్ం సుభగ్ం విద్మనాపసం
। ప్రయచ్ఛంతం పపురిం పుణ్యమచ్ఛ । హస్తః ప్రయచ్ఛ త్వమృతం వసీయః । దక్షిణేన ప్రతిగృభ్ణీమ
ఏనత్ । దాతారమద్య సవితా విదేయ । యో నో హస్తాయ ప్రసువాతి యజ్ఞం ॥11 ॥
త్వష్టా నక్షత్రమభ్యేతి చిత్రాం । సుభగ్ం ససంయువతిగ్ం రాచమానాం । నివేశయన్నమృతాన్మర్త్యాగ్శ్చ
। రూపాణి పిగ్ంశన్ భువనాని విశ్వా । తన్నస్త్వష్టా తదు చిత్రా విచష్టాం । తన్నక్షత్రం
భూరిదా అస్తు మహ్యం । తన్నః ప్రజాం వీరవతీగ్ం సనోతు । గోభిర్నో అశ్వైస్సమనక్తు
యజ్ఞం ॥ 12 ॥
వాయుర్నక్షత్రమభ్యేతి నిష్ట్యాం । తిగ్మశృంగో వృషభో రోరువాణః । సమీరయన్ భువనా
మాతరిశ్వా । అప ద్వేషాగ్ంసి నుదతామరాతీః । తన్నో వాయస్తదు నిష్ట్యా శృణోతు
। తన్నక్షత్రం భూరిదా అస్తు మహ్యం । తన్నో దేవాసో అనుజానంతు కామం । యథా తరేమ
దురితాని విశ్వా ॥ 13 ॥
దూరమస్మచ్ఛత్రవో యంతు భీతాః । తదింద్రాగ్నీ కృణుతాం తద్విశాఖే । తన్నో దేవా
అనుమదంతు యజ్ఞం । పశ్చాత్ పురస్తాదభయన్నో అస్తు । నక్షత్రాణామధిపత్నీ విశాఖే
। శ్రేష్ఠావింద్రాగ్నీ భువనస్య గోపౌ । విషూచశ్శత్రూనపబాధమానౌ । అపక్షుధన్నుదతామరాతిం
। ॥ 14 ॥
పూర్ణా పశ్చాదుత పూర్ణా పురస్తాత్ । ఉన్మధ్యతః పౌర్ణమాసీ జిగాయ । తస్యాం దేవా
అధిసంవసంతః । ఉత్తమే నాక ఇహ మాదయంతాం । పృథ్వీ సువర్చా యువతిః సజోషాః । పౌర్ణమాస్యుదగాచ్ఛోభమానా
। ఆప్యాయయంతీ దురితాని విశ్వా । ఉరుం దుహాం యజమానాయ యజ్ఞం ।
ఋద్ధ్యాస్మ హవ్యైర్నమసోపసద్య । మిత్రం దేవం మిత్రధేయం నో అస్తు । అనూరాధాన్,
హవిషా వర్ధయంతః । శతం జీవేమ శరదః సవీరాః । చిత్రం నక్షత్రముదగాత్పురస్తాత్
। అనూరాధా స ఇతి యద్వదంతి । తన్మిత్ర ఏతి పథిభిర్దేవయానైః । హిరణ్యయైర్వితతైరంతరిక్షే
॥ 16 ॥
ఇంద్రో జ్యేష్ఠామను నక్షత్రమేతి । యస్మిన్ వృత్రం వృత్ర తూర్యే తతార । తస్మిన్వయ-మమృతం
దుహానాః । క్షుధంతరేమ దురితిం దురిష్టిం । పురందరాయ వృషభాయ ధృష్ణవే । అషాఢాయ
సహమానాయ మీఢుషే । ఇంద్రాయ జ్యేష్ఠా మధుమద్దుహానా । ఉరుం కృణోతు యజమానాయ లోకం
। ॥ 17 ॥
మూలం ప్రజాం వీరవతీం విదేయ । పరాచ్యేతు నిరృతిః పరాచా । గోభిర్నక్షత్రం పశుభిస్సమక్తం
। అహర్భూయాద్యజమానాయ మహ్యం । అహర్నో అద్య సువితే దదాతు । మూలం నక్షత్రమితి
యద్వదంతి । పరాచీం వాచా నిరృతిం నుదామి । శివం ప్రజాయై శివమస్తు మహ్యం ॥ 18
యా దివ్యా ఆపః పయసా సంబభూవుః । యా అంతరిక్ష ఉత పార్థివీర్యాః । యాసామషాఢా అనుయంతి
కామం । తా న ఆపః శగ్గ్ స్యోనా భవంతు । యాశ్చ కూప్యా యాశ్చ నాద్యాస్సముద్రియాః
। యాశ్చ వైశంతీరుత ప్రాసచీర్యాః । యాసామషాఢా మధు భక్షయంతి । తా న ఆపః శగ్గ్
స్యోనా భవంతు ॥19 ॥
తన్నో విశ్వే ఉప శృణ్వంతు దేవాః । తదషాఢా అభిసంయంతు యజ్ఞం । తన్నక్షత్రం ప్రథతాం
పశుభ్యః । కృషిర్వృష్టిర్యజమానాయ కల్పతాం । శుభ్రాః కన్యా యువతయస్సుపేశసః ।
కర్మకృతస్సుకృతో వీర్యావతీః । విశ్వాన్ దేవాన్, హవిషా వర్ధయంతీః । అషాఢాః కామముపాయంతు
యజ్ఞం ॥ 20 ॥
యస్మిన్ బ్రహ్మాభ్యజయత్సర్వమేతత్ । అముంచ లోకమిదమూచ సర్వం । తన్నో నక్షత్రమభిజిద్విజిత్య
। శ్రియం దధాత్వహృణీయమానం । ఉభౌ లోకౌ బ్రహ్మణా సంజితేమౌ । తన్నో నక్షత్రమభిజిద్విచష్టాం
। తస్మిన్వయం పృతనాస్సంజయేమ । తన్నో దేవాసో అనుజానంతు కామం ॥ 21 ॥
శృణ్వంతి శ్రోణామమృతస్య గోపాం । పుణ్యామస్యా ఉపశృణోమి వాచం । మహీం దేవీం విష్ణుపత్నీమజూర్యాం
। ప్రతీచీ మేనాగ్ం హవిషా యజామః । త్రేధా విష్ణురురుగాయో విచక్రమే । మహీం దివం
పృథివీమంతరిక్షం । తచ్ఛ్రోణైతిశ్రవ-ఇచ్ఛమానా । పుణ్యగ్గ్ శ్లోకం యజమానాయ కృణ్వతీ
॥ 22 ॥
అష్టౌ దేవా వసవస్సోమ్యాసః । చతస్రో దేవీరజరాః శ్రవిష్ఠాః । తే యజ్ఞం పాంతు
రజసః పురస్తాత్ । సంవత్సరీణమమృతగ్గ్ స్వస్తి । యజ్ఞం నః పాంతు వసవః పురస్తాత్
। దక్షిణతోఽభియంతు శ్రవిష్ఠాః । పుణ్యన్నక్షత్రమభి సంవిశామ । మా నో అరాతిరఘశగ్ంసాఽగన్న్
॥ 23 ॥
క్షత్రస్య రాజా వరుణోఽధిరాజః । నక్షత్రాణాగ్ం శతభిషగ్వసిష్ఠః । తౌ దేవేభ్యః
కృణుతో దీర్ఘమాయుః । శతగ్ం సహస్రా భేషజాని ధత్తః । యజ్ఞన్నో రాజా వరుణ ఉపయాతు
। తన్నో విశ్వే అభి సంయంతు దేవాః । తన్నో నక్షత్రగ్ం శతభిషగ్జుషాణం । దీర్ఘమాయుః
ప్రతిరద్భేషజాని ॥ 24 ॥
అజ ఏకపాదుదగాత్పురస్తాత్ । విశ్వా భూతాని ప్రతి మోదమానః । తస్య దేవాః ప్రసవం
యంతి సర్వే । ప్రోష్ఠపదాసో అమృతస్య గోపాః । విభ్రాజమానస్సమిధా న ఉగ్రః । ఆఽంతరిక్షమరుహదగంద్యాం
। తగ్ం సూర్యం దేవమజమేకపాదం । ప్రోష్ఠపదాసో అనుయంతి సర్వే ॥ 25 ॥
అహిర్బుధ్నియః ప్రథమా న ఏతి । శ్రేష్ఠో దేవానాముత మానుషాణాం । తం బ్రాహ్మణాస్సోమపాస్సోమ్యాసః
। ప్రోష్ఠపదాసో అభిరక్షంతి సర్వే । చత్వార ఏకమభి కర్మ దేవాః । ప్రోష్ఠపదా స
ఇతి యాన్, వదంతి । తే బుధ్నియం పరిషద్యగ్గ్ స్తువంతః । అహిగ్ం రక్షంతి నమసోపసద్య
॥ 26 ॥
పూషా రేవత్యన్వేతి పంథాం । పుష్టిపతీ పశుపా వాజబస్త్యౌ । ఇమాని హవ్యా ప్రయతా
జుషాణా । సుగైర్నో యానైరుపయాతాం యజ్ఞం । క్షుద్రాన్ పశూన్ రక్షతు రేవతీ నః
। గావో నో అశ్వాగ్ం అన్వేతు పూషా । అన్నగ్ం రక్షంతౌ బహుధా విరూపం । వాజగ్ం
సనుతాం యజమానాయ యజ్ఞం ॥ 27 ॥
తదశ్వినావశ్వయుజోపయాతాం । శుభంగమిష్ఠౌ సుయమేభిరశ్వైః । స్వం నక్షత్రగ్ం హవిషా
యజంతౌ । మధ్వాసంపృక్తౌ యజుషా సమక్తౌ । యౌ దేవానాం భిషజౌ హవ్యవాహౌ । విశ్వస్య
దూతావమృతస్య గోపౌ । తౌ నక్షత్రం జుజుషాణోపయాతాం । నమోఽశ్విభ్యాం కృణుమోఽశ్వయుగ్భ్యాం
॥ 28 ॥
అప పాప్మానం భరణీర్భరంతు । తద్యమో రాజా భగవాన్, విచష్టాం । లోకస్య రాజా మహతో
మహాన్, హి । సుగం నః పంథామభయం కృణోతు । యస్మిన్నక్షత్రే యమ ఏతి రాజా । యస్మిన్నేనమభ్యషించంత
దేవాః । తదస్య చిత్రగ్ం హవిషా యజామ । అప పాప్మానం భరణీర్భరంతు ॥ 29 ॥
నివేశనీ సంగమనీ వసూనాం విశ్వా రూపాణి వసూన్యావేశయంతీ । సహస్రపోషగ్ం సుభగా రరాణా
సా న ఆగన్వర్చసా సంవిదానా । యత్తే దేవా అదధుర్భాగధేయమమావాస్యే సంవసంతో మహిత్వా
। సా నో యజ్ఞం పిపృహి విశ్వవారే రయిన్నో ధేహి సుభగే సువీరం ॥ 30 ॥
ఓం శాంతిః శాంతిః శాంతిః ।


🙏 Nakshatra Suktam Nakshatreshti Telugu Taittiriya Brahmanam Lyrics in Telugu PDF, MP3 Download తైత్తిరీయ బ్రహ్మణం । అష్టకం నక్షత్ర సూక్తం (నక్షత్రేష్టి) Lyrics in Telugu | www.chalisa.online.You will also find Bhagwan Mahadev Mantra Chanting MP3 free download, Bhagwan Mahadev Mantra Chanting MP3 Ringtone download,Bhagwan Mahadev photos and, Bhagwan Mahadev Wallpapers, Bhagwan Mahadev Whatsapp status. 🙏


Search


    🙏 Your Most recent visits on Chalisa.online

    Like the page... Share on Facebook

    🙏 More Lyrics for Hindu God Bhagwan Mahadev







    You may like this as well...




    Nakshatra Suktam Nakshatreshti Telugu Taittiriya Brahmanam Lyrics in Telugu Image

    taittiriya-brahmanam-nakshatra-suktam-nakshatreshti-telugu-telugu-lyrics-download




    🌻 Nakshatra Suktam Nakshatreshti Telugu Taittiriya Brahmanam Lyrics in Telugu PDF Download

    View the pdf for the Nakshatra Suktam Nakshatreshti Telugu Taittiriya Brahmanam | తైత్తిరీయ బ్రహ్మణం । అష్టకం | నక్షత్ర సూక్తం (నక్షత్రేష్టి) using the link given below.


    👉 Click to View the PDF file for Taittiriya Brahmanam Lyrics in Telugu Here...


    Few More Pages Related to Bhagwan Mahadev





    🙏 Benefits of Chanting Nakshatra Suktam Nakshatreshti Telugu Taittiriya Brahmanam


    As per Hindu mythology, there are many Benefits (fayade) ofNakshatra Suktam Nakshatreshti Telugu Taittiriya Brahmanam chantings regularly.
    You will get many blessing of Aliasenamehere and get ample peace of mind.

    It will be better to understand the Nakshatra Suktam Nakshatreshti Telugu Taittiriya Brahmanammeaning in Telugu or In your native language to maximizeits Benefits.
    You can chant Nakshatra Suktam Nakshatreshti Telugu Taittiriya Brahmanam inDevanagari / Hindi / English / Bengali / Marathi / Telugu / Tamil / Gujarati / Kannada / Odia / Malayalamor Sanskrit language i.e. the language you like or you speak.

    🙏 Nakshatra Suktam Nakshatreshti Telugu Taittiriya Brahmanam Paths or Jaaps (recites)


    For regular worship single recital i.e. Ek paths of Nakshatra Suktam Nakshatreshti Telugu Taittiriya Brahmanam is also sufficient.
    You can recite Mantra or Stotra of Bhagwan Mahadev for108 times in a single go i.e. 108 bar paths of thesame, but it has to be with complete devotion and without haste.

    🙏 How to do Paths (recites) of Nakshatra Suktam Nakshatreshti Telugu Taittiriya Brahmanam or How to chant Nakshatra Suktam Nakshatreshti Telugu Taittiriya Brahmanam?


    As per Hindu mythology, The good time to chant Nakshatra Suktam Nakshatreshti Telugu Taittiriya Brahmanam is early in the morning on brahma muhurta and after taking bath.

    I.e. While performing puja of Bhagwan Mahadev,you can enlighten diyas (Better to enlight mustard oil Diya as there are many benefits of(Sarso tel) mustard oil) and enlighten essence stick (agarbatti) or the Gomay dhoop.You can also enligth camphor as there are many benefits of camphor as well.if possible use bhimseni kapoor (bhimseni camphor) as it has more benefits that ordinary camphor.You can use fulmala and flowers to perform puja. You can check here how to perform daily Puja of Hindu god and goddess.

    You can also chant Nakshatra Suktam Nakshatreshti Telugu Taittiriya Brahmanam in the evening which will help to Finish Your Day with a Peaceful Mind.

    Chanting Nakshatra Suktam Nakshatreshti Telugu Taittiriya Brahmanam with complete devotion and without haste will help you to make you calm and increase concentration.






    Bhagwan-mahadev-God-images

    🙏 Hindu God Bhagwan Mahadev 🙏


    Om Tryambakam Yajamahe Sugandhim Pushti Vardhanam | Urvarukamiva Bandhanath Mrityormukshiya Mamritat || 🙏

    Om Namah Shivaya

    Lord Shivaji is originally from Mount Kailas and Goddess Parvati (Adishakti) is his Ardhangini (Wife). While Shri Ganesh and Karthikeya are considered his sons.

    He is also known as Mahadev.

    Shiva's color is white like that of Kapoor, so he is also called 'Karpoorgaur'.

    Shiva is also known as Gangadhar, because the Ganges flows through Mahadeva's Jatas, and also Lord Shiva holds the moon on his forehead. Shiva is also called Nagendra as Lord Shiva holding Vasuki Nag aroundhis neck.

    There is a third eye on Shivji's forehead between the eyebrows and just above the eyebrow.

    Shiva's important twelve Jyotirlingas.

    Mahadev, the God of Devas, appeared to his devotees from time to time, those places known as the "Jyotirlinga".

    1 Shri Somnath, Sorati (Gujarat)
    2 Shri Mallikarjun, Shri Shailam (Andhra Pradesh)
    3 Shri Mahakaleshwar, Ujjain (Madhya Pradesh)
    4 Shri Omkareshwar, Shivpuri (Madhya Pradesh)
    5 Shri Vaidyanath, Parli (Maharashtra)
    6 Shri Aundha Nagnath, Hingoli / Parbhani (Maharashtra)
    7 Shri Kedarshwar, Kedarnath (Uttaranchal Pradesh)
    8 Shri Trimbakeshwar, Nashik (Maharashtra)
    9 Shri Rameswaram, Rameswaram / Setubandhan (Tamil Nadu)
    10 Shri Bhimashankar, Dakini / Pune (Maharashtra)
    11 Shri Vishweshwar, Varanasi (Uttar Pradesh)
    12 Shri Ghrushneshwar, Verul / Devasarovar (Maharashtra)


    You can read more about Hindu God Bhagwan Mahadev here on Wikipedia


    Bhagwan-mahadev-God-mp3-mantra-download

    🌻 Listen to Digital Audio of - Hindu God Bhagwan Mahadev Mantras Online only on www.chalisa.online





    You can also listen to the other mp3 files such as Stotra, Mantra, Chalisa, Aarti for Hindu God Bhagwan Mahadev only on www.chalisa.online

    Download the WhatsApp status for Hindu God Bhagwan Mahadev


    Bhagwan-mahadev-God-mp3-mantra-download

    🙏 View Desktop Wallpapers, Mobile Wallpapers, WhatsApp Status etc. for Hindu God Bhagwan Mahadev



    Download Mobile and Desktop Wallpapers for Hindu God Bhagwan Mahadev

    🌸 You can also download the Wall-papers for Desktop and Mobiles and also Whats-App status for many files such as Stotra, Mantra, Chalisa, Aarti for Hindu God Bhagwan Mahadev only on www.chalisa.online





    🙏 Watch the video for - Hindu God Bhagwan Mahadev Mantra Online on www.chalisa.online





    🙏 You can view the PDF, Images, Apps, Desktop Wall-papers, Mobile Wall-papers, WhatsApp Status etc. for Hindu God Bhagwan Mahadev here on the www.chalisa.online.

    🙏 🙏 🙏 Thanks for visiting the page about the information of - Nakshatra Suktam Nakshatreshti Telugu Taittiriya Brahmanam for Hindu God Bhagwan Mahadev on our website - www.chalisa.online


    Contact Us to post your ads


    Contact Us to post your ads

    Posting your ads is free






    ^