ఓం నిత్యాగతాయై నమః । శ్రీ లక్ష్మీ సహస్రనామావళిః లిరిక్స్ ఇన్ తెలుగు, PDF, MP3, డౌన్లోడ్ 🌷

Facebook_share_www.chalisa.onlineTwitter_share_www.chalisa.onlineInstagram_www.chalisa.onlinePosted on December 1, 2020 at 09:39 PM

Sri Lakshmi Sahasra Namavali Telugu-Om Nityagatayai-telugu-Lyrics-Pdf

🏵 Laxmi Namavali Lyrics In Telugu


|| శ్రీ లక్ష్మీ సహస్రనామావళిః ||
ఓం నిత్యాగతాయై నమః । ఓం అనంతనిత్యాయై నమః ।
ఓం నందిన్యై నమః । ఓం జనరంజన్యై నమః ।
ఓం నిత్యప్రకాశిన్యై నమః । ఓం స్వప్రకాశస్వరూపిణ్యై నమః ।
ఓం మహాలక్ష్మ్యై నమః । ఓం మహాకాళ్యై నమః ।
ఓం మహాకన్యాయై నమః । ఓం సరస్వత్యై నమః ।
ఓం భోగవైభవసంధాత్ర్యై నమః । ఓం భక్తానుగ్రహకారిణ్యై నమః ।
ఓం ఈశావాస్యాయై నమః । ఓం మహామాయాయై నమః ।
ఓం మహాదేవ్యై నమః । ఓం మహేశ్వర్యై నమః ।
ఓం హృల్లేఖాయై నమః । ఓం పరమాయై నమః ।
ఓం శక్తయే నమః । ఓం మాతృకాబీజరుపిణ్యై నమః । 20
ఓం నిత్యానందాయై నమః । ఓం నిత్యబోధాయై నమః ।
ఓం నాదిన్యై నమః । ఓం జనమోదిన్యై నమః ।
ఓం సత్యప్రత్యయిన్యై నమః । ఓం స్వప్రకాశాత్మరూపిణ్యై నమః ।
ఓం త్రిపురాయై నమః । ఓం భైరవ్యై నమః ।
ఓం విద్యాయై నమః । ఓం హంసాయై నమః ।
ఓం వాగీశ్వర్యై నమః । ఓం శివాయై నమః ।
ఓం వాగ్దేవ్యై నమః । ఓం మహారాత్ర్యై నమః ।
ఓం కాళరాత్ర్యై నమః । ఓం త్రిలోచనాయై నమః ।
ఓం భద్రకాళ్యై నమః । ఓం కరాళ్యై నమః ।
ఓం మహాకాళ్యై నమః । ఓం తిలోత్తమాయై నమః । 40
ఓం కాళ్యై నమః । ఓం కరాళవక్త్రాంతాయై నమః ।
ఓం కామాక్ష్యై నమః । ఓం కామదాయై నమః ।
ఓం శుభాయై నమః । ఓం చండికాయై నమః ।
ఓం చండరూపేశాయై నమః । ఓం చాముండాయై నమః ।
ఓం చక్రధారిణ్యై నమః । ఓం త్రైలోక్యజనన్యై నమః ।
ఓం దేవ్యై నమః । ఓం త్రైలోక్యవిజయోత్తమాయై నమః ।
ఓం సిద్ధలక్ష్మ్యై నమః । ఓం క్రియాలక్ష్మ్యై నమః ।
ఓం మోక్షలక్ష్మ్యై నమః । ఓం ప్రసాదిన్యై నమః ।
ఓం ఉమాయై నమః । ఓం భగవత్యై నమః ।
ఓం దుర్గాయై నమః । ఓం చాంద్ర్యై నమః । 60
ఓం దాక్షాయణ్యై నమః । ఓం ప్రత్యంగిరాయై నమః ।
ఓం ధరాయై నమః । ఓం వేలాయై నమః ।
ఓం లోకమాత్రే నమః । ఓం హరిప్రియాయై నమః ।
ఓం పార్వత్యై నమః । ఓం పరమాయై నమః ।
ఓం దేవ్యై నమః । ఓం బ్రహ్మవిద్యాప్రదాయిన్యై నమః ।
ఓం అరూపాయై నమః । ఓం బహురూపాయై నమః ।
ఓం విరూపాయై నమః । ఓం విశ్వరూపిణ్యై నమః ।
ఓం పంచభూతాత్మికాయై నమః । ఓం పరాయై నమః ।
ఓం కాళ్యై నమః । ఓం మాయై నమః ।
ఓం పంచికాయై నమః । ఓం వాగ్మ్యై నమః । 80
ఓం హవిఃప్రత్యధిదేవతాయై నమః । ఓం దేవమాత్రే నమః ।
ఓం సురేశానాయై నమః । ఓం వేదగర్భాయై నమః ।
ఓం అంబికాయై నమః । ఓం ధృత్యై నమః ।
ఓం సంఖ్యాయై నమః । ఓం జాతయే నమః ।
ఓం క్రియాశక్త్యై నమః । ఓం ప్రకృత్యై నమః ।
ఓం మోహిన్యై నమః । ఓం మహ్యై నమః ।
ఓం యజ్ఞవిద్యాయై నమః । ఓం మహావిద్యాయై నమః ।
ఓం గుహ్యవిద్యాయై నమః । ఓం విభావర్యై నమః ।
ఓం జ్యోతిష్మత్యై నమః । ఓం మహామాత్రే నమః ।
ఓం సర్వమంత్రఫలప్రదాయై నమః । ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః । 100
ఓం దేవ్యై నమః । ఓం హృదయగ్రంథిభేదిన్యై నమః ।
ఓం సహస్రాదిత్యసంకాశాయై నమః । ఓం చంద్రికాయై నమః ।
ఓం చంద్రరూపిణ్యై నమః । ఓం గాయత్ర్యై నమః ।
ఓం సోమసంభూత్యై నమః । ఓం సావిత్ర్యై నమః ।
ఓం ప్రణవాత్మికాయై నమః । ఓం శాంకర్యై నమః ।
ఓం వైష్ణవ్యై నమః । ఓం బ్రాహ్మ్యై నమః ।
ఓం సర్వదేవనమస్కృతాయై నమః । ఓం సేవ్యదుర్గాయై నమః ।
ఓం కుబేరాక్ష్యై నమః । ఓం కరవీరనివాసిన్యై నమః ।
ఓం జయాయై నమః । ఓం విజయాయై నమః ।
ఓం జయంత్యై నమః । ఓం అపరాజితాయై నమః । 120
ఓం కుబ్జికాయై నమః । ఓం కాళికాయై నమః ।
ఓం శాస్త్ర్యై నమః । ఓం వీణాపుస్తకధారిణ్యై నమః ।
ఓం సర్వజ్ఞశక్త్యై నమః । ఓం శ్రీశక్త్యై నమః ।
ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః । ఓం ఇడాపింగళికామధ్యమృణాళీతంతురుపిణ్యై నమః ।
ఓం యజ్ఞేశాన్యై నమః । ఓం ప్రథాయై నమః ।
ఓం దీక్షాయై నమః । ఓం దక్షిణాయై నమః ।
ఓం సర్వమోహిన్యై నమః । ఓం అష్టాంగయోగిన్యై నమః ।
ఓం దేవ్యై నమః । ఓం నిర్బీజధ్యానగోచరాయై నమః ।
ఓం సర్వతీర్థస్థితాయై నమః । ఓం శుద్ధాయై నమః ।
ఓం సర్వపర్వతవాసిన్యై నమః । ఓం వేదశాస్త్రప్రభాయై నమః । 140
ఓం దేవ్యై నమః । ఓం షడంగాదిపదక్రమాయై నమః ।
ఓం శివాయై నమః । ఓం ధాత్ర్యై నమః ।
ఓం శుభానందాయై నమః । ఓం యజ్ఞకర్మస్వరూపిణ్యై నమః ।
ఓం వ్రతిన్యై నమః । ఓం మేనకాయై నమః ।
ఓం దేవ్యై నమః । ఓం బ్రహ్మాణ్యై నమః ।
ఓం బ్రహ్మచారిణ్యై నమః । ఓం ఏకాక్షరపరాయై నమః ।
ఓం తారాయై నమః । ఓం భవబంధవినాశిన్యై నమః ।
ఓం విశ్వంభరాయై నమః । ఓం ధరాధారాయై నమః ।
ఓం నిరాధారాయై నమః । ఓం అధికస్వరాయై నమః ।
ఓం రాకాయై నమః । ఓం కుహ్వే నమః । 160
ఓం అమావాస్యాయై నమః । ఓం పూర్ణిమాయై నమః ।
ఓం అనుమత్యై నమః । ఓం ద్యుతయే నమః ।
ఓం సినీవాల్యై నమః । ఓం శివాయై నమః ।
ఓం అవశ్యాయై నమః । ఓం వైశ్వదేవ్యై నమః ।
ఓం పిశంగిలాయై నమః । ఓం పిప్పలాయై నమః ।
ఓం విశాలాక్ష్యై నమః । ఓం రక్షోఘ్న్యై నమః ।
ఓం వృష్టికారిణ్యై నమః । ఓం దుష్టవిద్రావిణ్యై నమః ।
ఓం దేవ్యై నమః । ఓం సర్వోపద్రవనాశిన్యై నమః ।
ఓం శారదాయై నమః । ఓం శరసంధానాయై నమః ।
ఓం సర్వశస్త్రస్వరూపిణ్యై నమః । ఓం యుద్ధమధ్యస్థితాయై నమః । 180
ఓం దేవ్యై నమః । ఓం సర్వభూతప్రభంజన్యై నమః ।
ఓం అయుద్ధాయై నమః । ఓం యుద్ధరూపాయై నమః ।
ఓం శాంతాయై నమః । ఓం శాంతిస్వరూపిణ్యై నమః ।
ఓం గంగాయై నమః । ఓం సరస్వతీవేణీయమునానర్మదాపగాయై నమః ।
ఓం సముద్రవసనావాసాయై నమః । ఓం బ్రహ్మాండశ్రేణిమేఖలాయై నమః ।
ఓం పంచవక్త్రాయై నమః । ఓం దశభుజాయై నమః ।
ఓం శుద్ధస్ఫటికసన్నిభాయై నమః । ఓం రక్తాయై నమః ।
ఓం కృష్ణాయై నమః । ఓం సితాయై నమః ।
ఓం పీతాయై నమః । ఓం సర్వవర్ణాయై నమః ।
ఓం నిరీశ్వర్యై నమః । ఓం కాళికాయై నమః । 200
ఓం చక్రికాయై నమః । ఓం దేవ్యై నమః ।
ఓం సత్యాయై నమః । ఓం వటుకాస్థితాయై నమః ।
ఓం తరుణ్యై నమః । ఓం వారుణ్యై నమః ।
ఓం నార్యై నమః । ఓం జ్యేష్ఠాదేవ్యై నమః ।
ఓం సురేశ్వర్యై నమః । ఓం విశ్వంభరాధరాయై నమః ।
ఓం కర్త్ర్యై నమః । ఓం గళార్గళవిభంజన్యై నమః ।
ఓం సంధ్యారాత్రిర్దివాజ్యోత్స్నాయై నమః । ఓం కలాకాష్ఠాయై నమః ।
ఓం నిమేషికాయై నమః । ఓం ఉర్వ్యై నమః ।
ఓం కాత్యాయన్యై నమః । ఓం శుభ్రాయై నమః ।
ఓం సంసారార్ణవతారిణ్యై నమః । ఓం కపిలాయై నమః । 220
ఓం కీలికాయై నమః । ఓం అశోకాయై నమః ।
ఓం మల్లికానవమల్లికాయై నమః । ఓం దేవికాయై నమః ।
ఓం నందికాయై నమః । ఓం శాంతాయై నమః ।
ఓం భంజికాయై నమః । ఓం భయభంజికాయై నమః ।
ఓం కౌశిక్యై నమః । ఓం వైదిక్యై నమః ।
ఓం దేవ్యై నమః । ఓం సౌర్యై నమః ।
ఓం రూపాధికాయై నమః । ఓం అతిభాయై నమః ।
ఓం దిగ్వస్త్రాయై నమః । ఓం నవవస్త్రాయై నమః ।
ఓం కన్యకాయై నమః । ఓం కమలోద్భవాయై నమః ।
ఓం శ్రియై నమః । ఓం సౌమ్యలక్షణాయై నమః । 240
ఓం అతీతదుర్గాయై నమః । ఓం సూత్రప్రబోధికాయై నమః ।
ఓం శ్రద్ధాయై నమః । ఓం మేధాయై నమః ।
ఓం కృతయే నమః । ఓం ప్రజ్ఞాయై నమః ।
ఓం ధారణాయై నమః । ఓం కాంత్యై నమః ।
ఓం శ్రుతయే నమః । ఓం స్మృతయే నమః ।
ఓం ధృతయే నమః । ఓం ధన్యాయై నమః ।
ఓం భూతయే నమః । ఓం ఇష్ట్యై నమః ।
ఓం మనీషిణ్యై నమః । ఓం విరక్తయే నమః ।
ఓం వ్యాపిన్యై నమః । ఓం మాయాయై నమః ।
ఓం సర్వమాయాప్రభంజన్యై నమః । ఓం మాహేంద్ర్యై నమః । 260
ఓం మంత్రిణ్యై నమః । ఓం సింహ్యై నమః ।
ఓం ఇంద్రజాలస్వరూపిణ్యై నమః । ఓం అవస్థాత్రయనిర్ముక్తాయై నమః ।
ఓం గుణత్రయవివర్జితాయై నమః । ఓం ఈషణత్రయనిర్ముక్తాయై నమః ।
ఓం సర్వరోగవివర్జితాయై నమః । ఓం యోగిధ్యానాంతగమ్యాయై నమః ।
ఓం యోగధ్యానపరాయణాయై నమః । ఓం త్రయీశిఖాయై నమః ।
ఓం విశేషజ్ఞాయై నమః । ఓం వేదాంతజ్ఞానరుపిణ్యై నమః ।
ఓం భారత్యై నమః । ఓం కమలాయై నమః ।
ఓం భాషాయై నమః । ఓం పద్మాయై నమః ।
ఓం పద్మవత్యై నమః । ఓం కృతయే నమః ।
ఓం గౌతమ్యై నమః । ఓం గోమత్యై నమః । 280
ఓం గౌర్యై నమః । ఓం ఈశానాయై నమః ।
ఓం హంసవాహిన్యై నమః । ఓం నారాయణ్యై నమః ।
ఓం ప్రభాధారాయై నమః । ఓం జాహ్నవ్యై నమః ।
ఓం శంకరాత్మజాయై నమః । ఓం చిత్రఘంటాయై నమః ।
ఓం సునందాయై నమః । ఓం శ్రియై నమః ।
ఓం మానవ్యై నమః । ఓం మనుసంభవాయై నమః ।
ఓం స్తంభిన్యై నమః । ఓం క్షోభిణ్యై నమః ।
ఓం మార్యై నమః । ఓం భ్రామిణ్యై నమః ।
ఓం శత్రుమారిణ్యై నమః । ఓం మోహిన్యై నమః ।
ఓం ద్వేషిణ్యై నమః । ఓం వీరాయై నమః । 300
ఓం అఘోరాయై నమః । ఓం రుద్రరూపిణ్యై నమః ।
ఓం రుద్రైకాదశిన్యై నమః । ఓం పుణ్యాయై నమః ।
ఓం కళ్యాణ్యై నమః । ఓం లాభకారిణ్యై నమః ।
ఓం దేవదుర్గాయై నమః । ఓం మహాదుర్గాయై నమః ।
ఓం స్వప్నదుర్గాయై నమః । ఓం అష్టభైరవ్యై నమః ।
ఓం సూర్యచంద్రాగ్నిరూపాయై నమః । ఓం గ్రహనక్షత్రరూపిణ్యై నమః ।
ఓం బిందునాదకళాతీతాయై నమః । ఓం బిందునాదకళాత్మికాయై నమః ।
ఓం దశవాయుజయాకారాయై నమః । ఓం కళాషోడశసంయుతాయై నమః ।
ఓం కాశ్యప్యై నమః । ఓం కమలాదేవ్యై నమః ।
ఓం నాదచక్రనివాసిన్యై నమః । ఓం మృడాధారాయై నమః । 320
ఓం స్థిరాయై నమః । ఓం గుహ్యాయై నమః ।
ఓం దేవికాయై నమః । ఓం చక్రరూపిణ్యై నమః ।
ఓం అవిద్యాయై నమః । ఓం శార్వర్యై నమః ।
ఓం భుంజాయై నమః । ఓం జంభాసురనిబర్హిణ్యై నమః ।
ఓం శ్రీకాయాయై నమః । ఓం శ్రీకళాయై నమః ।
ఓం శుభ్రాయై నమః । ఓం కర్మనిర్మూలకారిణ్యై నమః ।
ఓం ఆదిలక్ష్మ్యై నమః । ఓం గుణాధారాయై నమః ।
ఓం పంచబ్రహ్మాత్మికాయై నమః । ఓం పరాయై నమః ।
ఓం శ్రుతయే నమః । ఓం బ్రహ్మముఖావాసాయై నమః ।
ఓం సర్వసంపత్తిరూపిణ్యై నమః । ఓం మృతసంజీవన్యై నమః । 340
ఓం మైత్ర్యై నమః । ఓం కామిన్యై నమః ।
ఓం కామవర్జితాయై నమః । ఓం నిర్వాణమార్గదాయై నమః ।
ఓం దేవ్యై నమః । ఓం హంసిన్యై నమః ।
ఓం కాశికాయై నమః । ఓం క్షమాయై నమః ।
ఓం సపర్యాయై నమః । ఓం గుణిన్యై నమః ।
ఓం భిన్నాయై నమః । ఓం నిర్గుణాయై నమః ।
ఓం ఖండితాశుభాయై నమః । ఓం స్వామిన్యై నమః ।
ఓం వేదిన్యై నమః । ఓం శక్యాయై నమః ।
ఓం శాంబర్యై నమః । ఓం చక్రధారిణ్యై నమః ।
ఓం దండిన్యై నమః । ఓం ముండిన్యై నమః । 360
ఓం వ్యాఘ్ర్యై నమః । ఓం శిఖిన్యై నమః ।
ఓం సోమసంహతయే నమః । ఓం చింతామణయే నమః ।
ఓం చిదానందాయై నమః । ఓం పంచబాణప్రబోధిన్యై నమః ।
ఓం బాణశ్రేణయే నమః । ఓం సహస్రాక్ష్యై నమః ।
ఓం సహస్రభుజపాదుకాయై నమః । ఓం సంధ్యాబలయే నమః ।
ఓం త్రిసంధ్యాఖ్యాయై నమః । ఓం బ్రహ్మాండమణిభూషణాయై నమః ।
ఓం వాసవ్యై నమః । ఓం వారుణీసేనాయై నమః ।
ఓం కుళికాయై నమః । ఓం మంత్రరంజిన్యై నమః ।
ఓం జితప్రాణస్వరూపాయై నమః । ఓం కాంతాయై నమః ।
ఓం కామ్యవరప్రదాయై నమః । ఓం మంత్రబ్రాహ్మణవిద్యార్థాయై నమః । 380
ఓం నాదరుపాయై నమః । ఓం హవిష్మత్యై నమః ।
ఓం ఆథర్వణిః శ్రుతయై నమః । ఓం శూన్యాయై నమః ।
ఓం కల్పనావర్జితాయై నమః । ఓం సత్యై నమః ।
ఓం సత్తాజాతయే నమః । ఓం ప్రమాయై నమః ।
ఓం అమేయాయై నమః । ఓం అప్రమితయే నమః ।
ఓం ప్రాణదాయై నమః । ఓం గతయే నమః ।
ఓం అవర్ణాయై నమః । ఓం పంచవర్ణాయై నమః ।
ఓం సర్వదాయై నమః । ఓం భువనేశ్వర్యై నమః ।
ఓం త్రైలోక్యమోహిన్యై నమః । ఓం విద్యాయై నమః ।
ఓం సర్వభర్త్ర్యై నమః । ఓం క్షరాయై నమః । 400
ఓం అక్షరాయై నమః । ఓం హిరణ్యవర్ణాయై నమః ।
ఓం హరిణ్యై నమః । ఓం సర్వోపద్రవనాశిన్యై నమః ।
ఓం కైవల్యపదవీరేఖాయై నమః । ఓం సూర్యమండలసంస్థితాయై నమః ।
ఓం సోమమండలమధ్యస్థాయై నమః । ఓం వహ్నిమండలసంస్థితాయై నమః ।
ఓం వాయుమండలమధ్యస్థాయై నమః । ఓం వ్యోమమండలసంస్థితాయై నమః ।
ఓం చక్రికాయై నమః । ఓం చక్రమధ్యస్థాయై నమః ।
ఓం చక్రమార్గప్రవర్తిన్యై నమః । ఓం కోకిలాకులచక్రేశాయై నమః ।
ఓం పక్షతయే నమః । ఓం పంక్తిపావనాయై నమః ।
ఓం సర్వసిద్ధాంతమార్గస్థాయై నమః । ఓం షడ్వర్ణావరవర్జితాయై నమః ।
ఓం శతరుద్రహరాయై నమః । ఓం హంత్ర్యై నమః । 420
ఓం సర్వసంహారకారిణ్యై నమః । ఓం పురుషాయై నమః ।
ఓం పౌరుష్యై నమః । ఓం తుష్టయే నమః ।
ఓం సర్వతంత్రప్రసూతికాయై నమః । ఓం అర్ధనారీశ్వర్యై నమః ।
ఓం దేవ్యై నమః । ఓం సర్వవిద్యాప్రదాయిన్యై నమః ।
ఓం భార్గవ్యై నమః । ఓం యాజుషీవిద్యాయై నమః । [ భూజుషీవిద్యాయై ]
ఓం సర్వోపనిషదాస్థితాయై నమః । ఓం వ్యోమకేశాయై నమః ।
ఓం అఖిలప్రాణాయై నమః । ఓం పంచకోశవిలక్షణాయై నమః ।
ఓం పంచకోశాత్మికాయై నమః । ఓం ప్రతీచే నమః ।
ఓం పంచబ్రహ్మాత్మికాయై నమః । ఓం శివాయై నమః ।
ఓం జగజ్జరాజనిత్ర్యై నమః । ఓం పంచకర్మప్రసూతికాయై నమః । 440
ఓం వాగ్దేవ్యై నమః । ఓం ఆభరణాకారాయై నమః ।
ఓం సర్వకామ్యస్థితాస్థితయే నమః । ఓం అష్టాదశచతుఃషష్టిపీఠికావిద్యాయుతాయై నమః ।
ఓం కాళికాకర్షణశ్యామాయై నమః । ఓం యక్షిణ్యై నమః ।
ఓం కిన్నరేశ్వర్యై నమః । ఓం కేతక్యై నమః ।
ఓం మల్లికాయై నమః । ఓం అశోకాయై నమః ।
ఓం వారాహ్యై నమః । ఓం ధరణ్యై నమః ।
ఓం ధ్రువాయై నమః । ఓం నారసింహ్యై నమః ।
ఓం మహోగ్రాస్యాయై నమః । ఓం భక్తానామార్తినాశిన్యై నమః ।
ఓం అంతర్బలాయై నమః । ఓం స్థిరాయై నమః ।
ఓం లక్ష్మ్యై నమః । ఓం జరామరణనాశిన్యై నమః । 460
ఓం శ్రీరంజితాయై నమః । ఓం మహాకాయాయై నమః ।
ఓం సోమసూర్యాగ్నిలోచనాయై నమః । ఓం అదితయే నమః ।
ఓం దేవమాత్రే నమః । ఓం అష్టపుత్రాయై నమః ।
ఓం అష్టయోగిన్యై నమః । ఓం అష్టప్రకృతయే నమః ।
ఓం అష్టాష్టవిభ్రాజద్వికృతాకృతయే నమః । ఓం దుర్భిక్షధ్వంసిన్యై నమః ।
ఓం సీతాయై నమః । ఓం సత్యాయై నమః ।
ఓం రుక్మిణ్యై నమః । ఓం ఖ్యాతిజాయై నమః ।
ఓం భార్గవ్యై నమః । ఓం దేవయోనయే నమః ।
ఓం తపస్విన్యై నమః । ఓం శాకంభర్యై నమః ।
ఓం మహాశోణాయై నమః । ఓం గరుడోపరిసంస్థితాయై నమః । 480
ఓం సింహగాయై నమః । ఓం వ్యాఘ్రగాయై నమః ।
ఓం వాయుగాయై నమః । ఓం మహాద్రిగాయై నమః ।
ఓం అకారాదిక్షకారాంతాయై నమః । ఓం సర్వవిద్యాధిదేవతాయై నమః ।
ఓం మంత్రవ్యాఖ్యాననిపుణాయై నమః । ఓం జ్యోతిశాస్త్రైకలోచనాయై నమః ।
ఓం ఇడాపింగళికామధ్యసుషుమ్నాయై నమః । ఓం గ్రంథిభేదిన్యై నమః ।
ఓం కాలచక్రాశ్రయోపేతాయై నమః । ఓం కాలచక్రస్వరూపిణ్యై నమః ।
ఓం వైశారద్యై నమః । ఓం మతిశ్రేష్ఠాయై నమః ।
ఓం వరిష్ఠాయై నమః । ఓం సర్వదీపికాయై నమః ।
ఓం వైనాయక్యై నమః । ఓం వరారోహాయై నమః ।
ఓం శ్రోణివేలాయై నమః । ఓం బహిర్వలయే నమః । 500
ఓం జంభిన్యై నమః । ఓం జృంభిణ్యై నమః ।
ఓం జంభకారిణ్యై నమః । ఓం గణకారికాయై నమః ।
ఓం శరణ్యై నమః । ఓం చక్రికాయై నమః ।
ఓం అనంతాయై నమః । ఓం సర్వవ్యాధిచికిత్సక్యై నమః ।
ఓం దేవక్యై నమః । ఓం దేవసంకాశాయై నమః ।
ఓం వారిధయే నమః । ఓం కరుణాకరాయై నమః ।
ఓం శర్వర్యై నమః । ఓం సర్వసంపన్నాయై నమః ।
ఓం సర్వపాపప్రభంజన్యై నమః । ఓం ఏకమాత్రాయై నమః ।
ఓం ద్విమాత్రాయై నమః । ఓం త్రిమాత్రాయై నమః ।
ఓం అపరాయై నమః । ఓం అర్ధమాత్రాయై నమః । 520
ఓం పరాయై నమః । ఓం సూక్ష్మాయై నమః ।
ఓం సూక్ష్మార్థార్థపరాయై నమః । ఓం ఏకవీరాయై నమః ।
ఓం విశేషాఖ్యాయై నమః । ఓం షష్ఠీదేవ్యై నమః ।
ఓం మనస్విన్యై నమః । ఓం నైష్కర్మ్యాయై నమః ।
ఓం నిష్కలాలోకాయై నమః । ఓం జ్ఞానకర్మాధికాయై నమః ।
ఓం గుణాయై నమః । ఓం సబంధ్వానందసందోహాయై నమః ।
ఓం వ్యోమాకారాయై నమః । ఓం అనిరూపితాయై నమః ।
ఓం గద్యపద్యాత్మికాయై నమః । ఓం వాణ్యై నమః ।
ఓం సర్వాలంకారసంయుతాయై నమః । ఓం సాధుబంధపదన్యాసాయై నమః ।
ఓం సర్వౌకసే నమః । ఓం ఘటికావలయే నమః । 540
ఓం షట్కర్మిణ్యై నమః । ఓం కర్కశాకారాయై నమః ।
ఓం సర్వకర్మవివర్జితాయై నమః । ఓం ఆదిత్యవర్ణాయై నమః ।
ఓం అపర్ణాయై నమః । ఓం కామిన్యై నమః ।
ఓం వరరూపిణ్యై నమః । ఓం బ్రహ్మాణ్యై నమః ।
ఓం బ్రహ్మసంతానాయై నమః । ఓం వేదవాగీశ్వర్యై నమః ।
ఓం శివాయై నమః । ఓం పురాణన్యాయమీమాంసాధర్మశాస్త్రాగమశ్రుతాయై నమః ।
ఓం సద్యోవేదవత్యై నమః । ఓం సర్వాయై నమః ।
ఓం హంస్యై నమః । ఓం విద్యాధిదేవతాయై నమః ।
ఓం విశ్వేశ్వర్యై నమః । ఓం జగద్ధాత్ర్యై నమః ।
ఓం విశ్వనిర్మాణకారిణ్యై నమః । ఓం వైదిక్యై నమః । 560
ఓం వేదరూపాయై నమః । ఓం కాలికాయై నమః ।
ఓం కాలరూపిణ్యై నమః । ఓం నారాయణ్యై నమః ।
ఓం మహాదేవ్యై నమః । ఓం సర్వతత్త్వప్రవర్తిన్యై నమః ।
ఓం హిరణ్యవర్ణరూపాయై నమః । ఓం హిరణ్యపదసంభవాయై నమః ।
ఓం కైవల్యపదవ్యై నమః । ఓం పుణ్యాయై నమః ।
ఓం కైవల్యజ్ఞానలక్షితాయై నమః । ఓం బ్రహ్మసంపత్తిరూపాయై నమః ।
ఓం బ్రహ్మసంపత్తికారిణ్యై నమః । ఓం వారుణ్యై నమః ।
ఓం వారుణారాధ్యాయై నమః । ఓం సర్వకర్మప్రవర్తిన్యై నమః ।
ఓం ఏకాక్షరపరాయై నమః । ఓం అయుక్తాయై నమః ।
ఓం సర్వదారిద్ర్యభంజిన్యై నమః । ఓం పాశాంకుశాన్వితాయై నమః । 580
ఓం దివ్యాయై నమః । ఓం వీణావ్యాఖ్యాక్షసూత్రభృతే నమః ।
ఓం ఏకమూర్త్యై నమః । ఓం త్రయీమూర్త్యై నమః ।
ఓం మధుకైటభభంజన్యై నమః । ఓం సాంఖ్యాయై నమః ।
ఓం సాంఖ్యవత్యై నమః । ఓం జ్వాలాయై నమః ।
ఓం జ్వలంత్యై నమః । ఓం కామరూపిణ్యై నమః ।
ఓం జాగ్రత్యై నమః । ఓం సర్వసంపత్తయే నమః ।
ఓం సుషుప్తాయై నమః । ఓం స్వేష్టదాయిన్యై నమః ।
ఓం కపాలిన్యై నమః । ఓం మహాదంష్ట్రాయై నమః ।
ఓం భ్రుకుటీకుటిలాననాయై నమః । ఓం సర్వావాసాయై నమః ।
ఓం సువాసాయై నమః । ఓం బృహత్యై నమః । 600
ఓం అష్టయే నమః । ఓం శక్వర్యై నమః ।
ఓం ఛందోగణప్రతిష్ఠాయై నమః । ఓం కల్మాష్యై నమః ।
ఓం కరుణాత్మికాయై నమః । ఓం చక్షుష్మత్యై నమః ।
ఓం మహాఘోషాయై నమః । ఓం ఖడ్గచర్మధరాయై నమః ।
ఓం అశనయే నమః । ఓం శిల్పవైచిత్ర్యవిద్యోతాయై నమః ।
ఓం సర్వతోభద్రవాసిన్యై నమః । ఓం అచింత్యలక్షణాకారాయై నమః ।
ఓం సూత్రభాష్యనిబంధనాయై నమః । ఓం సర్వవేదార్థసంపత్తయే నమః ।
ఓం సర్వశాస్త్రార్థమాతృకాయై నమః । ఓం అకారాదిక్షకారాంతసర్వవర్ణకృతస్థలాయై నమః ।
ఓం సర్వలక్ష్మ్యై నమః । ఓం సదానందాయై నమః ।
ఓం సారవిద్యాయై నమః । ఓం సదాశివాయై నమః । 620
ఓం సర్వజ్ఞాయై నమః । ఓం సర్వశక్త్యై నమః ।
ఓం ఖేచరీరూపగాయై నమః । ఓం ఉచ్ఛ్రితాయై నమః ।
ఓం అణిమాదిగుణోపేతాయై నమః । ఓం పరాకాష్ఠాయై నమః ।
ఓం పరాగతయే నమః । ఓం హంసయుక్తవిమానస్థాయై నమః ।
ఓం హంసారూఢాయై నమః । ఓం శశిప్రభాయై నమః ।
ఓం భవాన్యై నమః । ఓం వాసనాశక్త్యై నమః ।
ఓం ఆకృతిస్థాఖిలాయై నమః । ఓం అఖిలాయై నమః ।
ఓం తంత్రహేతవే నమః । ఓం విచిత్రాంగ్యై నమః ।
ఓం వ్యోమగంగావినోదిన్యై నమః । ఓం వర్షాయై నమః ।
ఓం వార్షికాయై నమః । ఓం ఋగ్యజుస్సామరూపిణ్యై నమః । 640
ఓం మహానద్యై నమః । ఓం నదీపుణ్యాయై నమః ।
ఓం అగణ్యపుణ్యగుణక్రియాయై నమః । ఓం సమాధిగతలభ్యార్థాయై నమః ।
ఓం శ్రోతవ్యాయై నమః । ఓం స్వప్రియాయై నమః ।
ఓం ఘృణాయై నమః । ఓం నామాక్షరపరాయై నమః ।
ఓం ఉపసర్గనఖాంచితాయై నమః । ఓం నిపాతోరుద్వయీజంఘాయై నమః ।
ఓం మాతృకాయై నమః । ఓం మంత్రరూపిణ్యై నమః ।
ఓం ఆసీనాయై నమః । ఓం శయానాయై నమః ।
ఓం తిష్ఠంత్యై నమః । ఓం ధావనాధికాయై నమః ।
ఓం లక్ష్యలక్షణయోగాఢ్యాయై నమః । ఓం తాద్రూప్యగణనాకృతయై నమః ।
ఓం ఏకరూపాయై నమః । ఓం నైకరూపాయై నమః । 660
ఓం తస్యై నమః । ఓం ఇందురూపాయై నమః ।
ఓం తదాకృతయే నమః । ఓం సమాసతద్ధితాకారాయై నమః ।
ఓం విభక్తివచనాత్మికాయై నమః । ఓం స్వాహాకారాయై నమః ।
ఓం స్వధాకారాయై నమః । ఓం శ్రీపత్యర్ధాంగనందిన్యై నమః ।
ఓం గంభీరాయై నమః । ఓం గహనాయై నమః ।
ఓం గుహ్యాయై నమః । ఓం యోనిలింగార్ధధారిణ్యై నమః ।
ఓం శేషవాసుకిసంసేవ్యాయై నమః । ఓం చపలాయై నమః ।
ఓం వరవర్ణిన్యై నమః । ఓం కారుణ్యాకారసంపత్తయే నమః ।
ఓం కీలకృతే నమః । ఓం మంత్రకీలికాయై నమః ।
ఓం శక్తిబీజాత్మికాయై నమః । ఓం సర్వమంత్రేష్టాయై నమః । 680
ఓం అక్షయకామనాయై నమః । ఓం ఆగ్నేయ్యై నమః ।
ఓం పార్థివాయై నమః । ఓం ఆప్యాయై నమః ।
ఓం వాయవ్యాయై నమః । ఓం వ్యోమకేతనాయై నమః ।
ఓం సత్యజ్ఞానాత్మికానందాయై నమః । [ సత్యజ్ఞానాత్మికాయై, నందాయై ] ఓం బ్రాహ్మ్యై నమః ।
ఓం బ్రహ్మణే నమః । ఓం సనాతన్యై నమః ।
ఓం అవిద్యావాసనాయై నమః । ఓం మాయాప్రకృతయే నమః ।
ఓం సర్వమోహిన్యై నమః । ఓం శక్తయే నమః ।
ఓం ధారణశక్తయే నమః । ఓం చిదచిచ్ఛక్తియోగిన్యై నమః ।
ఓం వక్త్రారుణాయై నమః । ఓం మహామాయాయై నమః ।
ఓం మరీచయే నమః । ఓం మదమర్దిన్యై నమః । 700
ఓం విరాజే నమః । ఓం స్వాహాయై నమః ।
ఓం స్వధాయై నమః । ఓం శుద్ధాయై నమః ।
ఓం నిరుపాస్తయే నమః । ఓం సుభక్తిగాయై నమః ।
ఓం నిరూపితాద్వయీవిద్యాయై నమః । ఓం నిత్యానిత్యస్వరూపిణ్యై నమః ।
ఓం వైరాజమార్గసంచారాయై నమః । ఓం సర్వసత్పథదర్శిన్యై నమః ।
ఓం జాలంధర్యై నమః । ఓం మృడాన్యై నమః ।
ఓం భవాన్యై నమః । ఓం భవభంజన్యై నమః ।
ఓం త్రైకాలికజ్ఞానతంతవే నమః । ఓం త్రికాలజ్ఞానదాయిన్యై నమః ।
ఓం నాదాతీతాయై నమః । ఓం స్మృతయే నమః ।
ఓం ప్రజ్ఞాయై నమః । ఓం ధాత్రీరూపాయై నమః । 720
ఓం త్రిపుష్కరాయై నమః । ఓం పరాజితాయై నమః ।
ఓం విధానజ్ఞాయై నమః । ఓం విశేషితగుణాత్మికాయై నమః ।
ఓం హిరణ్యకేశిన్యై నమః । ఓం హేమబ్రహ్మసూత్రవిచక్షణాయై నమః ।
ఓం అసంఖ్యేయపరార్ధాంతస్వరవ్యంజనవైఖర్యై నమః । ఓం మధుజిహ్వాయై నమః ।
ఓం మధుమత్యై నమః । ఓం మధుమాసోదయాయై నమః ।
ఓం మధవే నమః । ఓం మాధవ్యై నమః ।
ఓం మహాభాగాయై నమః । ఓం మేఘగంభీరనిస్వనాయై నమః ।
ఓం బ్రహ్మవిష్ణుమహేశాదిజ్ఞాతవ్యార్థవిశేషగాయై నమః । ఓం నాభౌవహ్నిశిఖాకారాయై నమః ।
ఓం లలాటేచంద్రసన్నిభాయై నమః । ఓం భ్రూమధ్యేభాస్కరాకారాయై నమః ।
ఓం హృదిసర్వతారాకృతయే నమః । ఓం కృత్తికాదిభరణ్యంత నక్షత్రేష్ట్యార్చితోదయాయై నమః । 740
ఓం గ్రహవిద్యాత్మికాయై నమః । ఓం జ్యోతిషే నమః ।
ఓం జ్యోతిర్విదే నమః । ఓం మతిజీవికాయై నమః ।
ఓం బ్రహ్మాండగర్భిణ్యై నమః । ఓం బాలాయై నమః ।
ఓం సప్తావరణదేవతాయై నమః । ఓం వైరాజోత్తమసామ్రాజ్యాయై నమః ।
ఓం కుమారకుశలోదయాయై నమః । ఓం బగళాయై నమః ।
ఓం భ్రమరాంబాయై నమః । ఓం శివదూత్యై నమః ।
ఓం శివాత్మికాయై నమః । ఓం మేరువింధ్యాతిసంస్థానాయై నమః ।
ఓం కాశ్మీరపురవాసిన్యై నమః । ఓం యోగనిద్రాయై నమః ।
ఓం మహానిద్రాయై నమః । ఓం వినిద్రాయై నమః ।
ఓం రాక్షసాశ్రితాయై నమః । ఓం సువర్ణదాయై నమః । 760
ఓం మహాగంగాయై నమః । ఓం పంచాఖ్యాయై నమః ।
ఓం పంచసంహతయే నమః । ఓం సుప్రజాతాయై నమః ।
ఓం సువీరాయై నమః । ఓం సుపోషాయై నమః ।
ఓం సుపతయే నమః । ఓం శివాయై నమః ।
ఓం సుగృహాయై నమః । ఓం రక్తబీజాంతాయై నమః ।
ఓం హతకందర్పజీవికాయై నమః । ఓం సముద్రవ్యోమమధ్యస్థాయై నమః ।
ఓం సమబిందుసమాశ్రయాయై నమః । ఓం సౌభాగ్యరసజీవాతవే నమః ।
ఓం సారాసారవివేకదృశే నమః । ఓం త్రివల్యాదిసుపుష్టాంగాయై నమః ।
ఓం భారత్యై నమః । ఓం భరతాశ్రితాయై నమః ।
ఓం నాదబ్రహ్మమయీవిద్యాయై నమః । ఓం జ్ఞానబ్రహ్మమయీపరాయై నమః । 780
ఓం బ్రహ్మనాడ్యై నమః । ఓం నిరుక్తయే నమః ।
ఓం బ్రహ్మకైవల్యసాధనాయై నమః । ఓం కాలికేయమహోదారవీర్యవిక్రమరూపిణ్యై నమః ।
ఓం వడవాగ్నిశిఖావక్త్రాయై నమః । ఓం మహాకవలతర్పణాయై నమః ।
ఓం మహాభూతాయై నమః । ఓం మహాదర్పాయై నమః ।
ఓం మహాసారాయై నమః । ఓం మహాక్రతవే నమః ।
ఓం పంచభూతమహాగ్రాసాయై నమః । ఓం పంచభూతాధిదేవతాయై నమః ।
ఓం సర్వప్రమాణాయై నమః । ఓం సంపత్తయే నమః ।
ఓం సర్వరోగప్రతిక్రియాయై నమః । ఓం బ్రహ్మాండాంతర్బహిర్వ్యాప్తాయై నమః ।
ఓం విష్ణువక్షోవిభూషిణ్యై నమః । ఓం శాంకర్యై నమః ।
ఓం నిధివక్త్రస్థాయై నమః । ఓం ప్రవరాయై నమః । 800
ఓం వరహేతుక్యై నమః । ఓం హేమమాలాయై నమః ।
ఓం శిఖామాలాయై నమః । ఓం త్రిశిఖాయై నమః ।
ఓం పంచలోచనాయై నమః । ఓం సర్వాగమసదాచారమర్యాదాయై నమః ।
ఓం యాతుభంజన్యై నమః । ఓం పుణ్యశ్లోకప్రబంధాఢ్యాయై నమః ।
ఓం సర్వాంతర్యామిరూపిణ్యై నమః । ఓం సామగానసమారాధ్యాయై నమః ।
ఓం శ్రోత్రకర్ణరసాయనాయై నమః । ఓం జీవలోకైకజీవాతవే నమః ।
ఓం భద్రోదారవిలోకనాయై నమః । ఓం తడిత్కోటిలసత్కాంత్యై నమః ।
ఓం తరుణ్యై నమః । ఓం హరిసుందర్యై నమః ।
ఓం మీననేత్రాయై నమః । ఓం ఇంద్రాక్ష్యై నమః ।
ఓం విశాలాక్ష్యై నమః । ఓం సుమంగళాయై నమః । 820
ఓం సర్వమంగళసంపన్నాయై నమః । ఓం సాక్షాన్మంగళదేవతాయై నమః ।
ఓం దేహహృద్దీపికాయై నమః । ఓం దీప్తయే నమః ।
ఓం జిహ్వపాపప్రణాశిన్యై నమః । ఓం అర్ధచంద్రోల్లసద్దంష్ట్రాయై నమః ।
ఓం యజ్ఞవాటీవిలాసిన్యై నమః । ఓం మహాదుర్గాయై నమః ।
ఓం మహోత్సాహాయై నమః । ఓం మహాదేవబలోదయాయై నమః ।
ఓం డాకినీడ్యాయై నమః । ఓం శాకినీడ్యాయై నమః ।
ఓం సాకినీడ్యాయై నమః । ఓం సమస్తజుషే నమః ।
ఓం నిరంకుశాయై నమః । ఓం నాకివంద్యాయై నమః ।
ఓం షడాధారాధిదేవతాయై నమః । ఓం భువనజ్ఞాననిఃశ్రేణయే నమః ।
ఓం భువనాకారవల్లర్యై నమః । ఓం శాశ్వత్యై నమః । 840
ఓం శాశ్వతాకారాయై నమః । ఓం లోకానుగ్రహకారిణ్యై నమః ।
ఓం సారస్యై నమః । ఓం మానస్యై నమః ।
ఓం హంస్యై నమః । ఓం హంసలోకప్రదాయిన్యై నమః ।
ఓం చిన్ముద్రాలంకృతకరాయై నమః । ఓం కోటిసూర్యసమప్రభాయై నమః ।
ఓం సుఖప్రాణిశిరోరేఖాయై నమః । ఓం సదదృష్టప్రదాయిన్యై నమః ।
ఓం సర్వసాంకర్యదోషఘ్న్యై నమః । ఓం గ్రహోపద్రవనాశిన్యై నమః ।
ఓం క్షుద్రజంతుభయఘ్న్యై నమః । ఓం విషరోగాదిభంజన్యై నమః ।
ఓం సదాశాంతాయై నమః । ఓం సదాశుద్ధాయై నమః ।
ఓం గృహచ్ఛిద్రనివారిణ్యై నమః । ఓం కలిదోషప్రశమన్యై నమః ।
ఓం కోలాహలపురస్థితాయై నమః । ఓం గౌర్యై నమః । 860
ఓం లాక్షణిక్యై నమః । ఓం ముఖ్యాయై నమః ।
ఓం జఘన్యాకృతివర్జితాయై నమః । ఓం మాయాయై నమః ।
ఓం విద్యాయై నమః । ఓం మూలభూతాయై నమః ।
ఓం వాసవ్యై నమః । ఓం విష్ణుచేతనాయై నమః ।
ఓం వాదిన్యై నమః । ఓం వసురూపాయై నమః ।
ఓం వసురత్నపరిచ్ఛదాయై నమః । ఓం ఛాందస్యై నమః ।
ఓం చంద్రహృదయాయై నమః । ఓం మంత్రస్వచ్ఛందభైరవ్యై నమః ।
ఓం వనమాలాయై నమః । ఓం వైజయంత్యై నమః ।
ఓం పంచదివ్యాయుధాత్మికాయై నమః । ఓం పీతాంబరమయ్యై నమః ।
ఓం చంచత్కౌస్తుభాయై నమః । ఓం హరికామిన్యై నమః । 880
ఓం నిత్యాయై నమః । ఓం తథ్యాయై నమః ।
ఓం రమాయై నమః । ఓం రామాయై నమః ।
ఓం రమణ్యై నమః । ఓం మృత్యుభంజన్యై నమః ।
ఓం జ్యేష్ఠాయై నమః । ఓం కాష్ఠాయై నమః ।
ఓం ధనిష్ఠాంతాయై నమః । ఓం శరాంగ్యై నమః ।
ఓం నిర్గుణప్రియాయై నమః । ఓం మైత్రేయాయై నమః ।
ఓం మిత్రవిందాయై నమః । ఓం శేష్యశేషకలాశయాయై నమః ।
ఓం వారాణసీవాసలభ్యాయై నమః । [ వారాణసీవాసరతాయై ] ఓం ఆర్యావర్తజనస్తుతాయై నమః ।
ఓం జగదుత్పత్తిసంస్థానసంహారత్రయకారణాయై నమః । ఓం తుభ్యం నమః ।
ఓం అంబాయై నమః । ఓం విష్ణుసర్వస్వాయై నమః । 900
ఓం మహేశ్వర్యై నమః । ఓం సర్వలోకానాం జనన్యై నమః ।
ఓం పుణ్యమూర్తయే నమః । ఓం సిద్ధలక్ష్మ్యై నమః ।
ఓం మహాకాళ్యై నమః । ఓం మహాలక్ష్మ్యై నమః ।
ఓం సద్యోజాతాదిపంచాగ్నిరూపాయై నమః । ఓం పంచకపంచకాయై నమః ।
ఓం యంత్రలక్ష్మ్యై నమః । ఓం భవత్యై నమః ।
ఓం ఆదయే నమః । ఓం ఆద్యాద్యాయై నమః ।
ఓం సృష్ట్యాదికారణాకారవితతయే నమః । ఓం దోషవర్జితాయై నమః ।
ఓం జగల్లక్ష్మ్యై నమః । ఓం జగన్మాత్రే నమః ।
ఓం విష్ణుపత్న్యై నమః । ఓం నవకోటిమహాశక్తిసముపాస్యపదాంబుజాయై నమః ।
ఓం కనత్సౌవర్ణరత్నాఢ్యసర్వాభరణభూషితాయై నమః । 920 ఓం అనంతానిత్యమహిష్యై నమః ।
ఓం ప్రపంచేశ్వరనాయక్యై నమః । ఓం అత్యుచ్ఛ్రితపదాంతస్థాయై నమః ।
ఓం పరమవ్యోమనాయక్యై నమః । ఓం నాకపృష్ఠగతారాధ్యాయై నమః ।
ఓం విష్ణులోకవిలాసిన్యై నమః । ఓం వైకుంఠరాజమహిష్యై నమః ।
ఓం శ్రీరంగనగరాశ్రితాయై నమః । ఓం రంగనాయక్యై నమః ।
ఓం భూపుత్ర్యై నమః । ఓం కృష్ణాయై నమః ।
ఓం వరదవల్లభాయై నమః । ఓం కోటిబ్రహ్మాదిసంసేవ్యాయై నమః ।
ఓం కోటిరుద్రాదికీర్తితాయై నమః । ఓం మాతులుంగమయం ఖేటం బిభ్రత్యై నమః ।
ఓం సౌవర్ణచషకం బిభ్రత్యై నమః । ఓం పద్మద్వయం దధానాయై నమః ।
ఓం పూర్ణకుంభం బిభ్రత్యై నమః । ఓం కీరం దధానాయై నమః ।
ఓం వరదాభయే దధానాయై నమః । ఓం పాశం బిభ్రత్యై నమః । 940
ఓం అంకుశం బిభ్రత్యై నమః । ఓం శంఖం వహంత్యై నమః ।
ఓం చక్రం వహంత్యై నమః । ఓం శూలం వహంత్యై నమః ।
ఓం కృపాణికాం వహంత్యై నమః । ఓం ధనుర్బాణౌ బిభ్రత్యై నమః ।
ఓం అక్షమాలాం దధానాయై నమః । ఓం చిన్ముద్రాం బిభ్రత్యై నమః ।
ఓం అష్టాదశభుజాయై నమః । ఓం లక్ష్మ్యై నమః ।
ఓం మహాష్టాదశపీఠగాయై నమః । ఓం భూమినీలాదిసంసేవ్యాయై నమః ।
ఓం స్వామిచిత్తానువర్తిన్యై నమః । ఓం పద్మాయై నమః ।
ఓం పద్మాలయాయై నమః । ఓం పద్మిన్యై నమః ।
ఓం పూర్ణకుంభాభిషేచితాయై నమః । ఓం ఇందిరాయై నమః ।
ఓం ఇందిరాభాక్ష్యై నమః । ఓం క్షీరసాగరకన్యకాయై నమః । 960
ఓం భార్గవ్యై నమః । ఓం స్వతంత్రేచ్ఛాయై నమః ।
ఓం వశీకృతజగత్పతయే నమః । ఓం మంగళానాంమంగళాయ నమః ।
ఓం దేవతానాందేవతాయై నమః । ఓం ఉత్తమానాముత్తమాయై నమః ।
ఓం శ్రేయసే నమః । ఓం పరమామృతాయై నమః ।
ఓం ధనధాన్యాభివృద్ధయే నమః । ఓం సార్వభౌమసుఖోచ్ఛ్రయాయై నమః ।
ఓం ఆందోళికాదిసౌభాగ్యాయై నమః । ఓం మత్తేభాదిమహోదయాయై నమః ।
ఓం పుత్రపౌత్రాభివృద్ధయే నమః । ఓం విద్యాభోగబలాదికాయై నమః ।
ఓం ఆయురారోగ్యసంపత్తయే నమః । ఓం అష్టైశ్వర్యాయై నమః ।
ఓం పరమేశవిభూతయే నమః । ఓం సూక్ష్మాత్సూక్ష్మతరాగతయే నమః ।
ఓం సదయాపాంగసందత్తబ్రహ్మేంద్రాదిపదస్థితయే నమః । ఓం అవ్యాహతమహాభాగ్యాయై నమః । 980
ఓం అక్షోభ్యవిక్రమాయై నమః । ఓం వేదానామ్సమన్వయాయై నమః ।
ఓం వేదానామవిరోధాయై నమః । ఓం నిఃశ్రేయసపదప్రాప్తిసాధనాయై నమః ।
ఓం నిఃశ్రేయసపదప్రాప్తిఫలాయై నమః । ఓం శ్రీమంత్రరాజరాజ్ఞ్యై నమః ।
ఓం శ్రీవిద్యాయై నమః । ఓం క్షేమకారిణ్యై నమః ।
ఓం శ్రీం బీజ జపసంతుష్టాయై నమః । ఓం ఐం హ్రీం శ్రీం బీజపాలికాయై నమః ।
ఓం ప్రపత్తిమార్గసులభాయై నమః । ఓం విష్ణుప్రథమకింకర్యై నమః ।
ఓం క్లీంకారార్థసావిత్ర్యై నమః । ఓం సౌమంగళ్యాధిదేవతాయై నమః ।
ఓం శ్రీషోడశాక్షరీవిద్యాయై నమః । ఓం శ్రీయంత్రపురవాసిన్యై నమః ।
ఓం సర్వమంగళమాంగళ్యాయై నమః । ఓం శివాయై నమః ।
ఓం సర్వార్థసాధికాయై నమః । ఓం శరణ్యాయై నమః । 1000
ఓం త్ర్యంబకాయై నమః । ఓం గౌర్యై నమః ।
ఓం నారాయణ్యై నమః ।


🙏 Sri Lakshmi Sahasra Namavali Telugu Om Nityagatayai Lyrics in Telugu PDF, MP3 Download ఓం నిత్యాగతాయై నమః । శ్రీ లక్ష్మీ సహస్రనామావళిః Lyrics in Telugu | www.chalisa.online.You will also find Maa Laxmi Mantra Chanting MP3 free download, Maa Laxmi Mantra Chanting MP3 Ringtone download,Maa Laxmi photos and, Maa Laxmi Wallpapers, Maa Laxmi Whatsapp status. 🙏


Search


    🙏 Your Most recent visits on Chalisa.online

    Like the page... Share on Facebook

    🙏 More Lyrics for Hindu Goddess Maa Laxmi







    You may like this as well...




    Sri Lakshmi Sahasra Namavali Telugu Om Nityagatayai Lyrics in Telugu Image

    om-nityagatayai-sri-lakshmi-sahasra-namavali-telugu-telugu-lyrics-download




    🌻 Sri Lakshmi Sahasra Namavali Telugu Om Nityagatayai Lyrics in Telugu PDF Download

    View the pdf for the Sri Lakshmi Sahasra Namavali Telugu Om Nityagatayai | ఓం నిత్యాగతాయై నమః । | శ్రీ లక్ష్మీ సహస్రనామావళిః using the link given below.


    👉 Click to View the PDF file for Om Nityagatayai Lyrics in Telugu Here...


    Few More Pages Related to Maa Laxmi





    🙏 Benefits of Chanting Sri Lakshmi Sahasra Namavali Telugu Om Nityagatayai


    As per Hindu mythology, there are many Benefits (fayade) ofSri Lakshmi Sahasra Namavali Telugu Om Nityagatayai chantings regularly.
    You will get many blessing of Aliasenamehere and get ample peace of mind.

    It will be better to understand the Sri Lakshmi Sahasra Namavali Telugu Om Nityagatayaimeaning in Telugu or In your native language to maximizeits Benefits.
    You can chant Sri Lakshmi Sahasra Namavali Telugu Om Nityagatayai inDevanagari / Hindi / English / Bengali / Marathi / Telugu / Tamil / Gujarati / Kannada / Odia / Malayalamor Sanskrit language i.e. the language you like or you speak.

    🙏 Sri Lakshmi Sahasra Namavali Telugu Om Nityagatayai Paths or Jaaps (recites)


    For regular worship single recital i.e. Ek paths of Sri Lakshmi Sahasra Namavali Telugu Om Nityagatayai is also sufficient.
    You can recite Mantra or Stotra of Maa Laxmi for108 times in a single go i.e. 108 bar paths of thesame, but it has to be with complete devotion and without haste.

    🙏 How to do Paths (recites) of Sri Lakshmi Sahasra Namavali Telugu Om Nityagatayai or How to chant Sri Lakshmi Sahasra Namavali Telugu Om Nityagatayai?


    As per Hindu mythology, The good time to chant Sri Lakshmi Sahasra Namavali Telugu Om Nityagatayai is early in the morning on brahma muhurta and after taking bath.

    I.e. While performing puja of Maa Laxmi,you can enlighten diyas (Better to enlight mustard oil Diya as there are many benefits of(Sarso tel) mustard oil) and enlighten essence stick (agarbatti) or the Gomay dhoop.You can also enligth camphor as there are many benefits of camphor as well.if possible use bhimseni kapoor (bhimseni camphor) as it has more benefits that ordinary camphor.You can use fulmala and flowers to perform puja. You can check here how to perform daily Puja of Hindu god and goddess.

    You can also chant Sri Lakshmi Sahasra Namavali Telugu Om Nityagatayai in the evening which will help to Finish Your Day with a Peaceful Mind.

    Chanting Sri Lakshmi Sahasra Namavali Telugu Om Nityagatayai with complete devotion and without haste will help you to make you calm and increase concentration.






    Maa-laxmi-Goddess-images

    🙏 Hindu Goddess Maa Laxmi 🙏


    || Jai Shri Laxmi Mata || 🙏

    ।। Mother Shri Lakshmi ।।

    ।। Om shreem Shriyem namah ।।

    Maa Lakshmi Devi is the goddess of prosperity and wealth in Hinduism.

    Mother Sri Lakshmi is the goddess of wealth and prosperity.

    Also in Hindu Purana, Sri Lakshmi Devi is considered as
    the goddess of wealth, beauty, peace and truth.

    Mother Sri Lakshmi is one of the main Goddesses of Tridevi i.e. Saraswati, Lakshmi and Parvati.

    According to Hindu mythology, Mother Lakshmi is the consort of Lord Vishnu
    and Sri Lakshmi is considered as the goddess of fortune.

    Mother Lakshmi is also called as Shree i.e. prosperity as well as happiness and splendor.

    In Deepawali festival, On the Ashwin Amavasya it has special significance
    for performing shri Maha Lakshmi puja in the evening.

    Shri Lakshmi Gayatri Mantra

    Om mahalakshmicha vidmahe
    vishnupatnicha dhimahi |
    tanno lakshmih prachodayaat ||


    You can read more about Hindu Goddess Maa Laxmi here on Wikipedia


    Maa-laxmi-Goddess-mp3-mantra-download

    🌻 Listen to Digital Audio of - Hindu Goddess Maa Laxmi Mantras Online only on www.chalisa.online





    You can also listen to the other mp3 files such as Stotra, Mantra, Chalisa, Aarti for Hindu Goddess Maa Laxmi only on www.chalisa.online

    Download the WhatsApp status for Hindu Goddess Maa Laxmi


    Maa-laxmi-Goddess-mp3-mantra-download

    🙏 View Desktop Wallpapers, Mobile Wallpapers, WhatsApp Status etc. for Hindu Goddess Maa Laxmi



    Download Mobile and Desktop Wallpapers for Hindu Goddess Maa Laxmi

    🌸 You can also download the Wall-papers for Desktop and Mobiles and also Whats-App status for many files such as Stotra, Mantra, Chalisa, Aarti for Hindu Goddess Maa Laxmi only on www.chalisa.online





    🙏 Watch the video for - Hindu Goddess Maa Laxmi Mantra Online on www.chalisa.online





    🙏 You can view the PDF, Images, Apps, Desktop Wall-papers, Mobile Wall-papers, WhatsApp Status etc. for Hindu Goddess Maa Laxmi here on the www.chalisa.online.

    🙏 🙏 🙏 Thanks for visiting the page about the information of - Sri Lakshmi Sahasra Namavali Telugu Om Nityagatayai for Hindu Goddess Maa Laxmi on our website - www.chalisa.online


    Contact Us to post your ads


    Contact Us to post your ads

    Posting your ads is free






    ^