దేవ్యువాచ శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం లిరిక్స్ ఇన్ తెలుగు, PDF, MP3, డౌన్లోడ్ 🌷

Facebook_share_www.chalisa.onlineTwitter_share_www.chalisa.onlineInstagram_www.chalisa.onlinePosted on October 17, 2020 at 02:09 PM

Sree Lakshmi Ashtottara Satanaama Stotram Telugu-Devyuvacha-telugu-Lyrics-Pdf

🏵 Laxmi Stotra Lyrics In Telugu


|| శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం ||
దేవ్యువాచ
దేవదేవ! మహాదేవ! త్రికాలజ్ఞ! మహేశ్వర!
కరుణాకర దేవేశ! భక్తానుగ్రహకారక! ॥
అష్టోత్తర శతం లక్ష్మ్యాః శ్రోతుమిచ్ఛామి తత్త్వతః ॥
ఈశ్వర ఉవాచ
దేవి! సాధు మహాభాగే మహాభాగ్య ప్రదాయకం ।
సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాప ప్రణాశనం ॥
సర్వదారిద్ర్య శమనం శ్రవణాద్భుక్తి ముక్తిదం ।
రాజవశ్యకరం దివ్యం గుహ్యాద్-గుహ్యతరం పరం ॥
దుర్లభం సర్వదేవానాం చతుష్షష్టి కళాస్పదం ।
పద్మాదీనాం వరాంతానాం నిధీనాం నిత్యదాయకం ॥
సమస్త దేవ సంసేవ్యం అణిమాద్యష్ట సిద్ధిదం ।
కిమత్ర బహునోక్తేన దేవీ ప్రత్యక్షదాయకం ॥
తవ ప్రీత్యాద్య వక్ష్యామి సమాహితమనాశ్శృణు ।
అష్టోత్తర శతస్యాస్య మహాలక్ష్మిస్తు దేవతా ॥
క్లీం బీజ పదమిత్యుక్తం శక్తిస్తు భువనేశ్వరీ ।
అంగన్యాసః కరన్యాసః స ఇత్యాది ప్రకీర్తితః ॥
ధ్యానం
వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం
హస్తాభ్యామభయప్రదాం మణిగణైః నానావిధైః భూషితాం ।
భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాధిభిస్సేవితాం
పార్శ్వే పంకజ శంఖపద్మ నిధిభిః యుక్తాం సదా శక్తిభిః ॥
సరసిజ నయనే సరోజహస్తే ధవళ తరాంశుక గంధమాల్య శోభే ।
భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీదమహ్యం ॥
ఓం
ప్రకృతిం, వికృతిం, విద్యాం, సర్వభూత హితప్రదాం ।
శ్రద్ధాం, విభూతిం, సురభిం, నమామి పరమాత్మికాం ॥ 1 ॥
వాచం, పద్మాలయాం, పద్మాం, శుచిం, స్వాహాం, స్వధాం, సుధాం ।
ధన్యాం, హిరణ్యయీం, లక్ష్మీం, నిత్యపుష్టాం, విభావరీం ॥ 2 ॥
అదితిం చ, దితిం, దీప్తాం, వసుధాం, వసుధారిణీం ।
నమామి కమలాం, కాంతాం, క్షమాం, క్షీరోద సంభవాం ॥ 3 ॥
అనుగ్రహపరాం, బుద్ధిం, అనఘాం, హరివల్లభాం ।
అశోకా,మమృతాం దీప్తాం, లోకశోక వినాశినీం ॥ 4 ॥
నమామి ధర్మనిలయాం, కరుణాం, లోకమాతరం ।
పద్మప్రియాం, పద్మహస్తాం, పద్మాక్షీం, పద్మసుందరీం ॥ 5 ॥
పద్మోద్భవాం, పద్మముఖీం, పద్మనాభప్రియాం, రమాం ।
పద్మమాలాధరాం, దేవీం, పద్మినీం, పద్మగంధినీం ॥ 6 ॥
పుణ్యగంధాం, సుప్రసన్నాం, ప్రసాదాభిముఖీం, ప్రభాం ।
నమామి చంద్రవదనాం, చంద్రాం, చంద్రసహోదరీం ॥ 7 ॥
చతుర్భుజాం, చంద్రరూపాం, ఇందిరా,మిందుశీతలాం ।
ఆహ్లాద జననీం, పుష్టిం, శివాం, శివకరీం, సతీం ॥ 8 ॥
విమలాం, విశ్వజననీం, తుష్టిం, దారిద్ర్య నాశినీం ।
ప్రీతి పుష్కరిణీం, శాంతాం, శుక్లమాల్యాంబరాం, శ్రియం ॥ 9 ॥
భాస్కరీం, బిల్వనిలయాం, వరారోహాం, యశస్వినీం ।
వసుంధరా, ముదారాంగాం, హరిణీం, హేమమాలినీం ॥ 10 ॥
ధనధాన్యకరీం, సిద్ధిం, స్రైణసౌమ్యాం, శుభప్రదాం ।
నృపవేశ్మ గతానందాం, వరలక్ష్మీం, వసుప్రదాం ॥ 11 ॥
శుభాం, హిరణ్యప్రాకారాం, సముద్రతనయాం, జయాం ।
నమామి మంగళాం దేవీం, విష్ణు వక్షఃస్థల స్థితాం ॥ 12 ॥
విష్ణుపత్నీం, ప్రసన్నాక్షీం, నారాయణ సమాశ్రితాం ।
దారిద్ర్య ధ్వంసినీం, దేవీం, సర్వోపద్రవ వారిణీం ॥ 13 ॥
నవదుర్గాం, మహాకాళీం, బ్రహ్మ విష్ణు శివాత్మికాం ।
త్రికాలజ్ఞాన సంపన్నాం, నమామి భువనేశ్వరీం ॥ 14 ॥
లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీం ।
దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం ॥
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్-బ్రహ్మేంద్ర గంగాధరాం ।
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం ॥ 15 ॥
మాతర్నమామి! కమలే! కమలాయతాక్షి!
శ్రీ విష్ణు హృత్-కమలవాసిని! విశ్వమాతః!
క్షీరోదజే కమల కోమల గర్భగౌరి!
లక్ష్మీ! ప్రసీద సతతం సమతాం శరణ్యే ॥ 16 ॥
త్రికాలం యో జపేత్ విద్వాన్ షణ్మాసం విజితేంద్రియః ।
దారిద్ర్య ధ్వంసనం కృత్వా సర్వమాప్నోత్-యయత్నతః ।
దేవీనామ సహస్రేషు పుణ్యమష్టోత్తరం శతం ।
యేన శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః ॥ 17 ॥
భృగువారే శతం ధీమాన్ పఠేత్ వత్సరమాత్రకం ।
అష్టైశ్వర్య మవాప్నోతి కుబేర ఇవ భూతలే ॥
దారిద్ర్య మోచనం నామ స్తోత్రమంబాపరం శతం ।
యేన శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః ॥ 18 ॥
భుక్త్వాతు విపులాన్ భోగాన్ అంతే సాయుజ్యమాప్నుయాత్ ।
ప్రాతఃకాలే పఠేన్నిత్యం సర్వ దుఃఖోప శాంతయే ।
పఠంతు చింతయేద్దేవీం సర్వాభరణ భూషితాం ॥ 19 ॥
ఇతి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం సంపూర్ణం


🙏 Sree Lakshmi Ashtottara Satanaama Stotram Telugu Devyuvacha Lyrics in Telugu PDF, MP3 Download దేవ్యువాచ శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం Lyrics in Telugu | www.chalisa.online.You will also find Maa Laxmi Mantra Chanting MP3 free download, Maa Laxmi Mantra Chanting MP3 Ringtone download,Maa Laxmi photos and, Maa Laxmi Wallpapers, Maa Laxmi Whatsapp status. 🙏


Search


    🙏 Your Most recent visits on Chalisa.online

    Like the page... Share on Facebook

    🙏 More Lyrics for Hindu Goddess Maa Laxmi







    You may like this as well...




    Sree Lakshmi Ashtottara Satanaama Stotram Telugu Devyuvacha Lyrics in Telugu Image

    devyuvacha-sree-lakshmi-ashtottara-satanaama-stotram-telugu-telugu-lyrics-download




    🌻 Sree Lakshmi Ashtottara Satanaama Stotram Telugu Devyuvacha Lyrics in Telugu PDF Download

    View the pdf for the Sree Lakshmi Ashtottara Satanaama Stotram Telugu Devyuvacha | దేవ్యువాచ | శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం using the link given below.


    👉 Click to View the PDF file for Devyuvacha Lyrics in Telugu Here...


    Few More Pages Related to Maa Laxmi





    🙏 Benefits of Chanting Sree Lakshmi Ashtottara Satanaama Stotram Telugu Devyuvacha


    As per Hindu mythology, there are many Benefits (fayade) ofSree Lakshmi Ashtottara Satanaama Stotram Telugu Devyuvacha chantings regularly.
    You will get many blessing of Aliasenamehere and get ample peace of mind.

    It will be better to understand the Sree Lakshmi Ashtottara Satanaama Stotram Telugu Devyuvachameaning in Telugu or In your native language to maximizeits Benefits.
    You can chant Sree Lakshmi Ashtottara Satanaama Stotram Telugu Devyuvacha inDevanagari / Hindi / English / Bengali / Marathi / Telugu / Tamil / Gujarati / Kannada / Odia / Malayalamor Sanskrit language i.e. the language you like or you speak.

    🙏 Sree Lakshmi Ashtottara Satanaama Stotram Telugu Devyuvacha Paths or Jaaps (recites)


    For regular worship single recital i.e. Ek paths of Sree Lakshmi Ashtottara Satanaama Stotram Telugu Devyuvacha is also sufficient.
    You can recite Mantra or Stotra of Maa Laxmi for108 times in a single go i.e. 108 bar paths of thesame, but it has to be with complete devotion and without haste.

    🙏 How to do Paths (recites) of Sree Lakshmi Ashtottara Satanaama Stotram Telugu Devyuvacha or How to chant Sree Lakshmi Ashtottara Satanaama Stotram Telugu Devyuvacha?


    As per Hindu mythology, The good time to chant Sree Lakshmi Ashtottara Satanaama Stotram Telugu Devyuvacha is early in the morning on brahma muhurta and after taking bath.

    I.e. While performing puja of Maa Laxmi,you can enlighten diyas (Better to enlight mustard oil Diya as there are many benefits of(Sarso tel) mustard oil) and enlighten essence stick (agarbatti) or the Gomay dhoop.You can also enligth camphor as there are many benefits of camphor as well.if possible use bhimseni kapoor (bhimseni camphor) as it has more benefits that ordinary camphor.You can use fulmala and flowers to perform puja. You can check here how to perform daily Puja of Hindu god and goddess.

    You can also chant Sree Lakshmi Ashtottara Satanaama Stotram Telugu Devyuvacha in the evening which will help to Finish Your Day with a Peaceful Mind.

    Chanting Sree Lakshmi Ashtottara Satanaama Stotram Telugu Devyuvacha with complete devotion and without haste will help you to make you calm and increase concentration.






    Maa-laxmi-Goddess-images

    🙏 Hindu Goddess Maa Laxmi 🙏


    || Shree laxmi Maa Prasanna || 🙏

    ।। Mother Shri Lakshmi ।।

    ।। Om shreem Shriyem namah ।।

    Maa Lakshmi Devi is the goddess of prosperity and wealth in Hinduism.

    Mother Sri Lakshmi is the goddess of wealth and prosperity.

    Also in Hindu Purana, Sri Lakshmi Devi is considered as
    the goddess of wealth, beauty, peace and truth.

    Mother Sri Lakshmi is one of the main Goddesses of Tridevi i.e. Saraswati, Lakshmi and Parvati.

    According to Hindu mythology, Mother Lakshmi is the consort of Lord Vishnu
    and Sri Lakshmi is considered as the goddess of fortune.

    Mother Lakshmi is also called as Shree i.e. prosperity as well as happiness and splendor.

    In Deepawali festival, On the Ashwin Amavasya it has special significance
    for performing shri Maha Lakshmi puja in the evening.

    Shri Lakshmi Gayatri Mantra

    Om mahalakshmicha vidmahe
    vishnupatnicha dhimahi |
    tanno lakshmih prachodayaat ||


    You can read more about Hindu Goddess Maa Laxmi here on Wikipedia


    Maa-laxmi-Goddess-mp3-mantra-download

    🌻 Listen to Digital Audio of - Hindu Goddess Maa Laxmi Mantras Online only on www.chalisa.online





    You can also listen to the other mp3 files such as Stotra, Mantra, Chalisa, Aarti for Hindu Goddess Maa Laxmi only on www.chalisa.online

    Download the WhatsApp status for Hindu Goddess Maa Laxmi


    Maa-laxmi-Goddess-mp3-mantra-download

    🙏 View Desktop Wallpapers, Mobile Wallpapers, WhatsApp Status etc. for Hindu Goddess Maa Laxmi



    Download Mobile and Desktop Wallpapers for Hindu Goddess Maa Laxmi

    🌸 You can also download the Wall-papers for Desktop and Mobiles and also Whats-App status for many files such as Stotra, Mantra, Chalisa, Aarti for Hindu Goddess Maa Laxmi only on www.chalisa.online





    🙏 Watch the video for - Hindu Goddess Maa Laxmi Mantra Online on www.chalisa.online





    🙏 You can view the PDF, Images, Apps, Desktop Wall-papers, Mobile Wall-papers, WhatsApp Status etc. for Hindu Goddess Maa Laxmi here on the www.chalisa.online.

    🙏 🙏 🙏 Thanks for visiting the page about the information of - Sree Lakshmi Ashtottara Satanaama Stotram Telugu Devyuvacha for Hindu Goddess Maa Laxmi on our website - www.chalisa.online


    Contact Us to post your ads


    Contact Us to post your ads

    Posting your ads is free






    ^